విజయవాడ ——
గుణదల పడవలరేవు సెంటర్ లో ఉధ్రిక్తత
గుణదల,మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే నీటిని పక్క నియోజకవర్గానికి తరలింపును నిరసిస్తూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆందోళన
నీటి తరలింపు కోసం పైప్ లైన్ ను పనులు తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్
పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో దిగి నిరసన తెలిపిన దేవినేని అవినాష్
పోలీసులు మోహరింపు









