పెద్దపల్లి : మట్టి మాఫియాను అరికట్టాలని ధర్నా

0
0

పెద్దపల్లి : అక్రమ మట్టి రవాణాపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదురుగా బుధవారం ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఈ ఆందోళన పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  కు వినతి పత్రం సమర్పించారు. మట్టి మాఫిను అరికట్టాలని ఆయన కోరారు.