మంచిర్యాల్,: సఫారీ ఏరియాలో ‘వని దర్శిని’

0
0

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికల భాగంగా పాత మంచిర్యాల్ సెక్షన్ పరిధిలోను సఫారీ ఏరియా లో స్థాన యువత, వాలంటీర్ త కలిసి  “వని దర్శిని,” కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన గడ్డి మైదానంలో.

వన్యప్రాణాల నీటి కుంటలు, స్టాల్ లీకుల ప్రాథమిత్యం యువతకు వివరించారు. సందర్శనలు అడవి దున్నలను గుంపులుగా, జినుకలను, నెమలీలను కనిపించడంతో యువత ఎంతో ఆనందిస్తుంది..