అన్నమయ్య: రోడ్డు ప్రమాదాల కట్టడికి పకడ్బందీ చర్యలు.

0
0

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ధీరజ్ శుక్రవారం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు తగ్గించడానికి ట్రాక్టర్లకు రేడియం రిఫ్లెక్టర్లు తప్పనిసరి చేయాలని.

హెల్మెట్ లేని ప్రయాణాలు, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడకం, హైబీమ్ లైట్లు, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” నిబంధన అమలు చేయాలని సూచించారు.