రాయచూరు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో గల మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన అండ్ క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా 54 మంది లబ్ధిదారులకు మొత్తం 55 లక్షల 845 రూపాయలు విలువైన ఆర్థిక సహాయాన్ని చెక్కులు రూపంలో.
అందరు చేశారు అనారోగ్యం ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని మంత్రిగారు పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గారు పేర్కొన్నారు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు










