వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు!

0
5

నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభను సాధించినటువంటి వాల్మీకి విద్యార్థులకు పురస్కార అవార్డులు ఇవ్వడం జరిగింది.

2026 సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నందవరం మండల వాల్మీకి విద్యార్థిని విద్యార్థులు ప్రతిభను సాధించినందుకు ఈరోజు నందవరం శ్రీమాతా బంగారమ్మ దేవి దేవాలయంలో ప్రతిభా పురస్కాలా అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బోయ వాల్మీకి నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.