తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికల భాగంగా….
భారత్ అవాజ్ న్యూస్: 8 జూన్ రోజున గ్రామసభలోనెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఉపాధి హామీ, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి.
వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచి మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు హాజరు కావడం జరిగింది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










