నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

0
4

ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని మాజీ మంత్రి, వేముల ప్రశాంత్ రెడ్డి గారు పరామర్శించారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రశాంత్ రెడ్డి గారు.

ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.