పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు

0
5

పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సయ్యద్ అలీ గాయపడగా.

అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ సంజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశులు ఆదివారం రాత్రి తెలిపారు# కొత్తూరు మురళి .