South ZoneTelangana మారని భారత్ గ్యాస్ తీరు.. నావిపేట్‌లో బారులు తీరిన జనాలు! By Sadaq Sadaq - 9 June 2026 0 6 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన జనాలు..ఇంటింటికి సరఫరా చేస్త అంటూ బూటకపు ప్రెస్ మిట్లు….