చౌడేపల్లి యూత్ తరపున మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని, సమాజ అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.










