పుంగనూరు మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం |

0
0

పుంగనూరు పరిధిలోని అడవినాథుని కుంట ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రిన్సిపల్ రమా తెలిపిన వివరాల ప్రకారం, 6, 7, 8, 9వ తరగతి.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 6-9వ తరగతి వరకు ప్రవేశాల కోసం 24న ప్రవేశ పరీక్ష, 25న ఎంపికైన విద్యార్థుల జాబితా, 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది# కొత్తూరు మురళి.