ఎల్ నిన్యో వాతావరణ మార్పుల నేపథ్యంలో మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ‘ప్రకృతి వ్యవసాయ ప్రచార కరదీపికలను’ ఆవిష్కరించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ కరదీపికలను రైతులకు అందించి.
నీటి నిర్వహణ, మిశ్రమ పంటలు, దేశవాళీ విత్తనాల వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.










