పుంగనూరు మండలం, వనమలదిన్నె గ్రామంలో భూ వివాదంలో 90 ఏళ్ల వెంకటస్వామిపై ఆయన బామ్మర్ది శ్రీరాములుతో పాటు మరికొందరు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వెంకటస్వామి పోలీసులను ఆశ్రయించి.
తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది# కొత్తూరు మురళి.









