తప్పుడు కధనాలు ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలి:గిరిజనులు

0
0

బొబ్బిలి మండలం డొంగురువలస గిరజనగ్రామంలో రామాలయం ఎదుటనున్న పాకను తొలగించి,మా గిరిజనులపై తప్పుడు కధనాలను ప్రచురించిన సాక్షి,ABNలపై చర్యలు తీసుకోవాలని MROకు వినతిపత్రం అందజేసిన గిరిజనులు.

గ్రామానికి చెందిన ఎన్నికల లక్ష్మి కొండవాగు గడ్డను ఆక్రమించి పాకను నిర్మించిందని,ఇదేంటని ప్రశ్నిస్తే మాపైనే పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేసారని,మాపై తప్పుడు కధానాలు ప్రచురించిన విలేకర్లపై తగుచర్యలు తీసుకోవాలని MROను కోరారు.

#Boiena Rajesh