కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా మంగళవారం సిపిఐ నాయకులు ఆటో డ్రైవర్లతో కలిసి పుంగనూరు పట్టణంలోని ఇందిరా సర్కిల్లో వినూత్న నిరసన తెలిపారు. ఆటోకు తాడును కట్టి లాగుతూ.
ధరల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధరలు తగ్గించేవరకు తమ పోరాటం ఆగదని నాయకులు తెలిపారు# కొత్తూరు మురళి.










