స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

0
4

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ క్షతగాత్రులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులు భరోసా.

బాధితులని పరామర్శించిన వారిలో శాసలమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు మాజీ మంత్రులు పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు కొరసాల కన్నబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గరు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు