మంత్రి కొల్లు రవీంద్రకు సుగవాసి ప్రసాద్ బాబు ఘన స్వాగతం

0
0

గురువారం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సాయి భాషా గారి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు సాదరంగా ఆహ్వానించి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చదివిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు తంబళ్లపల్లె పరిశీలికలు దినేష్ రెడ్డి

గారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ గారు శ్రీరామ్ చినబాబు గారితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నాయకత్వం ఏకతాటిపై నడుస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు సాగుతుంది నాయకత్వం కలిసి వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుందని నమ్మకాన్ని సమావేశం మరోసారి చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మా బలం ప్రజాసావే మా దేయం కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని కొల్లు రవీంద్ర గారు కొనియాడారు