చిన్నారి మానస ఆవేదనపై స్పందించిన మంత్రి లోకేష్

0
3

కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్..

*భారత్ ఆవాజ్ న్యూస్*

ఆరో తరగతిలో హాస్టల్ సీటు రాకపోవడంపై సోషల్ మీడియాలో నేరేడుప్పల వాసి పోస్ట్.

కుటుంబం కూలీ పనుల కోసం వలస వెళ్తుండటంతో, మానస అనే విద్యార్థినికి ‘కేజీబీవీ’లో లభించని సీటు.

విషయం తెలుసుకుని సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్.

బాగా చదువుకుని, తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని ఆకాంక్షించిన మంత్రి లోకేష్.