పెద్దపల్లి పట్టణం చింతపల్లి దర్గా ప్రాంగణంలో ఈగల్ ఫోర్స్, అటవీ శాఖ పోలీసులు ఆధ్వర్యంలో బుధవారం వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసిపి బి. రామ్ రెడ్డి గారు, ఏసిపి జి.కృష్ణ యువత మొత్తం దూరంగా ఉండాలని మత్తు రహిత సమాజంగా నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించగా ఎస్సై నరేష్, అడివిశాఖ అధికారులు స్థానికులు పాల్గొన్నారు.










