పెద్దపల్లి : ప్రైవేట్ స్కూళ్లలో లక్షల ఫీజులు కడుతూ పోటీ పడుతున్న ఈ రోజుల్లో, పెద్దపల్లి జిల్లాలో ఒక గ్రామం మంచి నిర్ణయం తీసుకుంది. ఊర్లోని పిల్లలందరినీ ప్రభుత్వ స్కూల్లో ఉన్న చేర్పించాలని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు ప్రభుత్వ స్కూళ్లలో అరుద కలిగిన టీచర్లు ల్యాబ్స్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఫ్రీ బస్, గురుకుల టీచింగ్ లాంటి సౌకర్యాలు ఉంటాయన్నారు.










