ముగతి గ్రామంలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు

0
0

ముగతి గ్రామంలో తాగునీటి కొరత వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సెక్రెటరీ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అని ప్రజలు తెలియజేశారు.

గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఒక బింద కడువ కు ఒక కిలోమీటర్ దూరం పోవాలని ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. మా గ్రామ సమస్య పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు.