పుంగనూరు: అశోక్ లేలాండ్ మినీ వాహనం ఢీకొని దంపతులు మృతి

0
4

పుంగనూరు మండలం, ఈడిగిపల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మదనపల్లె పట్టణానికి చెందిన అమీరా, సల్మా దంపతులు, వారి కుమారుడు ముస్తఖిర్ ద్విచక్ర వాహనంపై ఈడిగిపల్లె గ్రామానికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అమీరా, సల్మా అక్కడికక్కడే మరణించారు# కొత్తూరు మురళి .