రెండు రోజులు పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు

0
3

• రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు .ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు ,ఎన్నారైలు.

• అమరావతి గురించి అసత్య ప్రచారాలు , విష ప్రచారం మానండి.. రాజధానిలో జరుగుతున్న పనులపై వీడియో ద్వారా గొడ్డలి పార్టీకి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాస చర్యలకు ప్రస్తుత ఏడాది బడ్జెట్ లో మరో రూ. 906 కోట్ల కేటాయింపు

• రాజకీయ లబ్ధి కోసం “డీఎస్సీ 2025” నియామకాలపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు..వైసీపీ తీరుపై మండిపడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

• ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా వెంటనే పరిష్కరించాలి ..ప్రజా దర్బార్ లో అధికారులను ఆదేశించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజన