నియోజకవర్గాలకు SIR ఎన్యూమరేషన్ ఫారాల తరలింపు.|

0
2

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా, అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాలను మదనపల్లె కేంద్రం నుంచి వివిధ నియోజకవర్గాలకు సోమవారం తరలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.