పీఎం స్వానిధితో శోభ విజయం: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు|

0
1

పీఎం స్వానిధి పథకం ద్వారా మొదటి విడతలో 10000, రెండవ విడతలో 20000, మూడవ విడతలో 50,000 రూపాయలు లోను తీసుకొని చెప్పల దుకాణం నడుపుకుంటున్న ఇందూరు నగరంలోని కంటేశ్వర్ కు చెందిన లబ్ధిదారు కే. శోభ గారిని కలిసాను. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు ఎలాంటి పూచికత్తు లేకుండా ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.