వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల|

0
0

*పూల సుబయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగంలో జరుగుతున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) తొలగింపు పనులు మరియు లైనింగ్ పనులను పరిశీలించిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, యర్రగొండపాలెం డాక్టర్ మన్నే  రవీంద్రర బాబు   మరియు డాక్టర్ మన్నే రవీంద్రర బాబు గారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామ నాయుడు గారిని శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు  మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత IAS గారు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు దోర్నాల మండలం కన్వీనర్ sk జాకీర్ టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఇరిగేషన్ మంత్రి  నిమ్మల రామానాయుడు గారిని కలిశారు