నారా లోకేశ్‌ను కలిసిన రాయచోటి తెలుగు యువత నేత మధుబాబు|

0
0

రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ బెంగళూరు మధుబాబు బుధవారం రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు కలిసిన సందర్భంగా రాయచోటి నియోజకవర్గ అభివృద్ధిపై మరియు సమస్యలపై నారా లోకేష్ బాబు గారు ఆరా తీశారు ఈ సందర్భంగా మధుబాబు పలు విషయాలపై నారా లోకేష్ బాబు గారు కులం కుశంగా చర్చించడం జరిగింది