పెద్దపల్లి : అక్రమ చాపల చెరువులపై ఉక్కు పాదం.|

0
0

పెద్దపల్లి జిల్లాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహించిన 22 అక్రమ చేపల చెరువులను అధికారులు కూల్చివేశారు. ఇందులో ముర్మూర్ గ్రామంలో (17), సోమనపల్లి గ్రామంలో (2),పొట్టేల గ్రామంలో (2), ఎల్లంపల్లి గ్రామంలో (1) చొప్పున అక్రమ చెరువులను గుర్తించి తొలగించామని, ఈ చర్యతో గత ఆరు సంవత్సరాలుగా అక్రమాలలో ఉన్న సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి తిరిగి స్వాధీనం చేసుకున్నారు.