చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్ భాషతో పాటు వివిధ హోదాలకు చెందిన ప్రజాప్రతినిధులు SIR కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారికి SIR గురించి చర్చించడం జరిగిందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష తెలిపారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 17న జరిగింది# కొత్తూరు మురళి .










