హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ‘యోగా పుష్కర వైభవం’|

0
0

యోగా…ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా… శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి పరిపూర్ణత అందించే మార్గం. 

 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి శ్రీ Kishan Reddy Gangapuram గారి నేతృత్వంలో హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన “వన్ డే కౌంట్ డౌన్”.. యోగా పుష్కర వైభవం కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేయడం జరిగింది.

 

కార్యక్రమంలో Governor of Telangana శ్రీ Shiv Pratap Shukla గారు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ M. Venkaiah Naiduగారు, మాజీ గవర్నర్ శ్రీ Bandaru Dattatreya గారు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు శ్రీ Dr K Laxman గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు Naraparaju Ramchander Rao గారు, సహచర ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ,ఎంపీలు, సినీ ప్రముఖులు పాల్గొనడం జరిగింది.