పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం షేర్ ఆటోలో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
#కొత్తూరు మురళి .










