వెదురు సాగు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక: కలెక్టర్|

0
3

బేంబూ మిషన్లో భాగంగా జిల్లాలో వెదురు సాగును విస్తరించేందుకు వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.గురువారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సాగు పరిస్థితిపై సమీక్షించారు. వెదురు సాగుకు అనుకూలమైన భూములను గుర్తించాలని, మెంటాడ, ఎస్.కోటతో పాటు మైదాన ప్రాంతాల్లో సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే 406 మంది రైతులను ఎంపిక చేశామన్నారు.

#RAJESH