పోలీసు అత్యుత్సాహం సహించం – KTR హెచ్చరిక|

0
1

RS working president KT Rama Rao పోలీసు అత్యుత్సాహంపై స్పందించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక అత్యుత్సాహం చూపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Retire అయినా శిక్ష తప్పదన్నారు. పోలీసులు చట్టం ప్రకారం, నిష్పక్షపాతంగా పని చేయాలి. Political pressure కి లొంగకూడదు. Telangana Police ఎప్పుడూ ప్రజల పక్షమే. ఏ ప్రభుత్వం ఉన్నా మా duty ఒకటే – న్యాయం, శాంతి. High-handedness తప్పు. చట్టం అందరికీ ఒకటే.