హైదరాబాద్ మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో భారీ మంటలు చెలరేగాయి. సమాచారం అందగానే Fire & Police teams వెంటనే చేరుకున్నాయి. Evacuation చేసి మంటలు అదుపులోకి తెచ్చాం.
ప్రాణనష్టం లేదు. Loss మాత్రం కోట్లలో ఉండొచ్చు. Short circuit కారణంగా మంటలు మొదలైనట్టు ప్రాథమిక అంచనా. Safety norms పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. Godam owners జాగ్రత్త వహించాలి. Emergency కి 112 డయల్ చేయండి. పోలీసులు 24/7 అప్రమత్తంగా ఉంటాం.










