AI కెమెరాలు డ్రోన్లు – AP ట్రాఫిక్ ఇక క్రమశిక్షణతో నడుస్తుంది|

0
0

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు AP ట్రాఫిక్ పోలీస్ ఆధునిక సాంకేతికత వాడుతుంది. AI CCTV కెమెరాలు స్పీడ్, సీట్ బెల్ట్, హెల్మెట్, ఫోన్ వాడకం ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసి ఈ-చలానా పంపుతాయి. జంక్షన్లలో డ్రోన్ సర్వేలెన్స్, GPS పెట్రోలింగ్ వాహనాలు 24×7 మానిటర్ చేస్తాయి.

పాఠశాలలు, కాలేజీల దగ్గర స్పెషల్ డ్రైవ్లు, యువతకు అవగాహన క్లాసులు నిర్వహిస్తారు. “ప్రమాదం వద్దు – జాగ్రత్త ముద్దు” నినాదంతో ట్రాఫిక్ రూల్స్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 1 ఏడాదిలో యాక్సిడెంట్లు 25% తగ్గాయి. సురక్షిత డ్రైవింగ్ మనందరి బాధ్యత.