కరీంనగర్ : లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు…!|

0
0

తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కదాని ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ గమనించిన స్థానికులు వెంటనే బయలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.