మహ్మదాపురం సొసైటీ చైర్మన్‌గా ఇంగోలి రాజేశ్వరరావు ఎన్నిక|

0
4

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం సొసైటీ ఛైర్మన్గా హింగోలి రాజేశ్వరరావు, 12 మంది సభ్యులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము