ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత|

0
2

ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత

దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజల నుండి వివతి పత్రాలు స్వీకరణ లో స్పష్టం చేసిన Dr Gottipati Lakshmi

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శనివారం దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో “గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ను నిర్వహించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను స్వీకరించి, ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టారు.