ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో విద్యార్థి సంఘాల ధర్నా|

0
3

ఎమ్మిగనూరు పట్టణంలోని

గురు నవోదయ కోచింగ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలి అని సోమప్ప సర్కిల్లోని ఏఐఎస్ఎఫ్ పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం. వారు మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థికి న్యాయం చేయాలి లేనిపక్షంలో పెద్దవెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.