మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్ లో SIR ప్రక్రియ పైన కార్పొరేటర్లుతో, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ ఈ SIR ప్రక్రియ కార్యక్రమం రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలని అన్నారు,ఈనెల 24వ తేదీ వరకు మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, పిసిసి సభ్యులు కొండ శేఖర్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










