యూనియన్ బ్యాంక్ ఒంగోలు ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో|

0
0

యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఒంగోలు రీజినల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో మార్కాపురం నూతన కలెక్టరేట్ కు 7 కంప్యూటర్లను అందజేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు గారు,ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి గారు,ఒంగోలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రవికుమార్,LDM షాహీర్, మార్కాపురం మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి,తదితరులు..