పుంగనూరు ఇన్చార్జి మార్పు: తిరుపతిలో తెలుగు తమ్ముళ్ల గొడవ|

0
3

 

 

పుంగనూరు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ.తిరుపతిలో జరుగుతున్న సమావేశంలో పరస్పరం కొట్టుకున్న టీడీపీ నేతలు.పుంగనూరు ఇంఛార్జ్‌ మార్పు విషయంలో రగడ.ఇవాళ ఇంఛార్జ్‌ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం.భేటీ ప్రారంభానికి ముందే గొడవకు దిగిన ఇంఛార్జ్‌ చల్లా బాబు అనుచరులు, స్థానిక నేతలు

#కొత్తూరు మురళి.