పీలేరులో రూ.26 లక్షల ఎర్రచందనం స్వాధీనం, ఐదుగురి అరెస్ట్|

0
2

Pileru: పీలేరు- పులిచర్ల మార్గమద్యంలో రెడ్డి వారి పల్లి వద్ద 26 లక్షలు విలువ చేసే ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు ఎర్రచందన స్మగ్లర్లను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్న పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.