SURAKSHAAndhra Pradesh పెద్దమండ్యం: ‘షైనింగ్ స్టార్’ అవార్డులకు విద్యార్థుల ఎంపిక!| By Pagadala Venkateswar - 18 July 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL పెద్దమండ్యం మండలం కలిచర్ల హైస్కూల్ విద్యార్థులు M. జశ్వంత్ రెడ్డి (578 మార్కులు), Y. రేవతి (513 మార్కులు) ‘షైనింగ్ స్టార్’ అవార్డులకు ఎంపికైనట్లు MEO మనోహర్, HM మీనా నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 20న మదనపల్లెలో కలెక్టర్ చేతుల మీదుగా వీరు నగదు పారితోషకం