లోకల్ Vs నాన్ లోకల్.. విజయనగరంలో వెలసిన ఫ్లెక్సీ|

0
1

విజయనగరం కార్పొరేషన్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. స్థానికులకే టికెట్లు కేటాయించాలన్న డిమాండ్తో పలు డివిజన్లలో శనివారం ఫ్లెక్సీలు వెలిశాయి. స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడిస్తామన్న హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో 50 డివిజన్లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 64కు పెరగడంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ‘లోకల్’ నినాదం పార్టీలకు ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. దీనిపై మీ కామెంట్.

#Boiena Rajesh