సుల్తానాబాద్ : కారును ఢీకొన్న మినీ ట్రావెల్స్ బస్|

0
3

సుల్తానాబాద్ పట్టణంలోని వెంకట స్వామి విగ్రహం వద్ద శుక్రవారం మినీ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫీల్ కావడంతో ఎదురుగా వెళ్తున్న కారు ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు స్వరూపంగా దెబ్బతిన్నాయి కాగా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.