విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ|

0
0

ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.నీట్ పేపర్ లీకేజ్ కు కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.ఈనెల 24వ తేదీ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్.ఈ బంద్ కార్యక్రమాన్ని విద్యాసంస్థల యాజమాన్యం విద్యావంతులు మేధావులు విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించి విజయవంతం చేయాలని.PDSU,AISF, SFI, NSUI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.