చింతూరు: జాతీయ రహదారి 30 పై డెలివరీ వ్యాన్ బోల్తా!|

0
1

భద్రాచలం నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వైపు వెళ్ళే జాతీయ రహదారి 30 పై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈరోజు ఉదయం భద్రాచలం నుండి చింతూరు కు ఆన్లైన్ డెలివరీ వస్తువులను లోడ్ చేసుకుని వస్తున్న వ్యాన్ గొర్రెలగూడెం గ్రామం, కూనవరం క్రాస్ రోడ్డు వద్ద రాగానే హఠాత్తుగా అదుపు తప్పి బోల్తాపడింది డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి స్వల్ప గాయాలతో తప్పించుకున్నట్లు గొర్రెల గూడెం గ్రామ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

# Yadagiri