అక్షర భారతి స్కూల్ వద్ద వర్షపు నీటి సమస్యకు పరిష్కారం|

0
1

“ప్రజా సమస్యే ప్రధాన ఎజెండా… చొరవ మీది, పరిష్కారం మున్సిపాలిటీది!”అక్షర భారతి స్కూల్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షపు నీరు నిలిచిపోయి, విద్యార్థులు, స్కూల్ బస్సులు మరియు స్థానిక ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులను గుర్తించి… ఈ సమస్యను గౌరవ కార్పొరేటర్ గారు స్వయంగా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.ప్రజా సమస్యా పరిష్కారమే ధ్యేయంగా వెంటనే స్పందించి, ఆ ప్రాంతంలో మరమ్మత్తు పనులను పూర్తి చేయించిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేషారు.యాదల నరేష్ 5th డివిజన్ కార్పొరేటర్